పాలపిట్ట రావే 
పలుకాడి పోవే (2) 
చిన్ని రెక్క చేతులు మడిచి 
సన్న ఎలుగుల మైమరచి 
ఆకాశాన తేలిపోతూ 
అల్లనల్ల ఎగిరిరావె! "పాలపిట్ట రావే" 
తంతి తీగ పైన నిలచి 
వింతలేమి చెబుతావే? 
రైలు బండి గూటిలోన 
వాలినేను చూచుచుండ  "పాలపిట్ట రావే" 
చిన్ని తోక కదలియాడ 
చిన్ని గొంతు పాట పాడ 
పాట పైకి రాక మునుపే 
దాటు వేసి ఎగురుతావె! "పాలపి