టిక్ టిక్ టిక్ టిక్ గడియారం

పుట్ పుట్ పుట్ పుట్ మోటారు బైక్

కుట్ కుట్ కుట్ కుట్ కుట్టు మిషన్

పట పట పట పట టైప్ రైటర్

బుర్రు బుర్రు బుర్రు బుర్రు మోటారు బస్

గణ గణ గణ గణ బడిగంట!