ఈ బొమ్మను చూడండి:

<img src= "http://kottapalli.in/static/images/2011/12/ontebommakukatha.jpg", width="400px", align="center">

అక్కడ ఉన్నది యజమానేనా? ఒంటె అతనికి ఏదో రహస్యం చెబుతున్నట్లుంది, కదూ? ఏమిటా రహస్యం? ఏమా కధ?

మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది.

మాకు ఆ కథ రాసి పంపండి. బాగుంటే రెండు నెలల తర్వాత కొత్తపల్లిలో ప్రచురిస్తాం.

మా చిరునామా: కొత్తపల్లి బృందం, యం ఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా. ఇ-మెయిలు: team at kottapalli dot in