**ఆధారాలు: **
**అడ్డం: **

1.  కోడి  కాని కోడి (3)
3.  మోసం (3)
5.  పిల్లల్ని కూర్చోబెట్టుకుని గిరగిరా తిరిగేది (5)
7.  ఆడేది  ఆటే  అయితే  పాడేది? (2)
9.  మేకు  సాగింది(2) 
10.  పశువులు  మేసేది(2)
11.  చాలా  రకాలు(5)

**నిలువు: **

1.  మీరు పూర్తి  చేస్తున్నది (4)
2.  గొట్టంలో  వత్తు   ఎగిరి పోయింది (2)
3.  ఒక  యుద్ధకళ-(మీరూనేర్చుకోవచ్చు)(3)
4.  పట్టణం (2)
6.  గజిబిజిగా  పాలకూర (4)
8.  సీత కష్టాలు సీతవి, దీని కష్టాలు  దీనివి(2)
9.  మే  మే  అని అరిచేది (2) 
10. మంచి(2)





పదరంగం-9 కి సమాధానం

సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు:

1. అసంగానందరెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూలు, నెల్లూరు.
2. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
3. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.