ఆధారాలు:
అడ్డం:
- ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశం(2)
- ప్రపంచం, జగతి(2)
- బొమ్మలు గీసే కళ(5)
- కోయిల కూసే ఋతువు - పూలు పూచే ఋతువు(3)
- నక్షత్రం (2)
- విషం (3)
- అర్ధ భాగం (2)
- అన్నీ , సమస్తం (3)
నిలువు:
- మొదటి మాసం (4)
- 'నాకు లేదా?' - మొదటి అక్షరాలు (2)
- 'ప్రభంజనం'లో చాలా మంది మనుషులు(2)
- కత్తి(2)
- చెరసాల - పొట్టిగా(2)
- చెట్ల వరుసలోను, చీమల వరుసలోను ఉన్నది (3)
- గతం తిరగబడింది (2)
- చివర జరిగిన తాళం కప్ప (3)
- సున్న లేని రసం(2)
పదరంగం -14కి సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు:
- జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
- ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
- తరుణి స్ఫూర్తి, 4వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
- తినాధ్,బోస్, అరవింద హైస్కూలు, విజయవాడ.
- వి. వినయ్ కుమార్ , 5వ తరగతి, అరవిందస్కూల్.
