**ఆధారాలు: **
**అడ్డం: **
- వర్షాకాలంలో పడేవి(3)
- మేకను తిరగ దిప్పి పిలవండి! (2)
- పుష్యమాసం తర్వాత యీ మాసం వస్తుంది. (2)
- “ఆకాశము" మరోలాగా చెప్పండి. (4)
- బెల్లం, నీళ్లు, మిరియాలు కలిపి చేసేది? (3)
- బరువులు మోసే జంతువు! (3)
- యీమెకు ఒకసారి బిందెకు బిగుసరి! (4)
** నిలువు **
- ఆకాశంలోంచి పడే మంచు గడ్డలు (4)
- 8అడ్డంతో ఓ మనిషి పేరు- తలక్రిందులుగా(4)
- ఫుల్‌స్టాప్ కాదు (2)
- వానలు కురవాలంటే ఆకాశంలో ఇది ఉండాలి! (3)
- మునగచెట్టు ఆకు!(4)
- తలలేని రా కండి! (2)
- పందిలోంచి సున్నా తీసేస్తే? (2)
- జంతువుల పట్ల దీనితో ప్రవర్తించాలి. (2)
**పదరంగం 16 కు సరైన జవాబు : **
ఈసారి సరైన సమాధానం రాసిన వాళ్ళు:
- కె. ప్రకాశ్, 4వతరగతి, మహీంద్రహైస్కూల్, జహీరాబాద్.
- జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
- జి. సత్య, 4వతరగతి, పాలపిట్ట సంఘం, చెన్నేకొత్తపల్లి.
- ఉదయ్, 4వతరగతి, పాలపిట్ట సంఘం, చెన్నేకొత్తపల్లి.
