ఆధారాలు
** నిలువు:**

1. "కొండల్లో.. --ల్లో .. “ అని ఓ పాట (2) 
2. అరుణ  తల తెగిపోయింది! (2)
3. దీనిలో ప్రధమ స్థానం ఇంకా చైనాదే! (3)
4. లెక్కల్నే  ఇలా  పిలుస్తుంటారు(4)
5.  'కొండ ' అని అర్థం (3)
8. ఆర్టీసీ అంటే రోడ్డు ---- సంస్థ (3)

అడ్డం:

2. తిరగబడ్డ వేరు(2)
3. మన  జాతీయగీతం (6)
6. బంగారంతో చేసి ధరించేది  (2)
7. మన  దేశము  (6)
9. పిల్లల కడుపు నొప్పికి మందు! (2)
10.రూపాయలో పదహారోవంతును ఇలా పిలిచేవాళ్లు.(2)
11. “ప్రపంచంలో” అని వేరేగా  చెప్పండి.(3)





*పదరంగం 17 కు సరైన జవాబు *

ఈసారి సరైన సమాధానం రాసిన వాళ్ళు:

  1. కె. ప్రకాశ్, 4వతరగతి, మహీంద్రహైస్కూల్, జహీరాబాద్.
  2. జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.