**ఆధారాలు **
నిలువు:
- వంటల్లో వేసే సువాసన ఆకు-తీసిపారెయ్యద్దు!(5)
- నవంబరు 14 ప్రత్యేకత (6)
4.తాడు, బొక్కెనతో నీళ్లు తోడుకునే బావి(4) - తేమ(2)
- మరీ ఎక్కువ (2)
- చంద్రుడి కోసం ఎదురుచూసే పువ్వు (3)
- అమ్మలు! (3)
**అడ్డం:**
- కోతే, మరోలా! (2)
- ఆ చేత కాదు!(3)
- గొడవ, తిరగబడింది కూడా (2)
- కంచె, మరోలాగా (2)
- దీర్ఘం తీసేస్తే స్త్రీ... కొంచెం కష్టమే!(3)
- అయ్యో--! (2)
- కవి సులభంగా చెప్పేసేది(3)
13.వినాయకుడికి ఇష్టమైనవి(4) - నూనెలో వేయిస్తారు, తింటేభలే ఉంటాయి!(3)
పదరంగం 20కు సరైన జవాబు
** రాసిన వాళ్ళు:**
- జి.సత్యలక్ష్మి, 3వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
- జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
- పి.అనూష, 5వ తరగతి, శ్రీ విద్యారణ్య ఇంగ్లీషు మీడియం హైస్కూల్, అనంతపురం.
- పూజ, 5వ తరగతి, వికాసవిద్యావనం, పోరంకి, కృష్ణాజిల్లా.
