**ఆధారాలు **
నిలువు:
- ఈ ఆకులతో విసనకర్రలు చేస్తారు (5)
- పాదరక్ష (2)
- కవిత్రం చెప్పేవాడు తలక్రిందులయ్యాడు (2)
- నీళ్ళను మరగబెడితే వచ్చేది (3)
- ఫాలభాగం ముఖంలో కనుబొమల పై నుండేది (3)
- సన్నం కానిది - తిరగబడింది (2)
- యంత్రం కాని యంత్రం (3)
- ఋణం (2)
అడ్డం:
- తాళం కప్పు తెరవటానికి ఉపయోగించేది (4)
- గజిబిజిగా 'కనువిప్పు' (4)
- గోవు (2)
- క్షేమం లాంటిదే - 'సాలాకు' ని సరిచేస్తే వస్తుంది (3)
- తిరగబడిన పొట్టి సహాయం (2)
- ఆకు (2)
- ఇది లేనిదే పొగ రాదని సామెత (2)
పదరంగం 21కు సరైన జవాబు
** రాసిన వాళ్ళు:**
- జి.సత్యలక్ష్మి, 2వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
- జి. వైష్ణవి, 7వతరగతి, కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, అనంతపురం.
