అడ్డం:
- ఈ కాలం! (4)
- కాకి పిల్ల వాళ్ళమ్మ, అటునుండి (2)
- అటునుండి పిలువు (3)
- చెట్టుకి ఆహారంతయారు చేసి పెట్టేది! (2)
- వానా వానా …!(3)
- సంపూర్ణాహారం! (2)
- నీళ్ళలో ఉండే ఈ పువ్వుకి చంద్రుడంటే ఇష్టం! (3)
- ఇదంటే గాలి అని అర్థం (3)
- నిద్రలోనే వచ్చేది! (2)
నిలువు:
- పుస్తకాల్ని బాగా … (3)
- కాకికి ఇదంటే చాలా ముద్దు (4)
- రావణాసురుడు సీతమ్మను ఉంచిన నగరమేనా? (2)
- వాన చుక్క (3)
- 'వలు' అని రెండు సార్లు అంటే 'బట్టలు' అని అర్థం (4)
- బెక బెక మనేది తిరగబడింది (2)
- చిట్టి అమ్మాయి (2)
- పన్నెండు అడ్డమే, వ పోయి తలక్రిందులైంది (2)
- చేపల్ని పట్టేందుకు జాలర్లు నీళ్ళలో పరచేది (2)
పదరంగం 22కు సరైన జవాబు
** రాసి పంపిన పిల్లలు:**
- తరుణి, 5వతరగతి, ప్రభుత్వ ప్రాధమికపాఠశాల, గడ్డం నాగేపల్లి, నార్పల.
- జయ ఆదిత్య, 4వతర్గతి, శ్రీ చైతన్యటెక్నోస్కూల్, కోర్ట్‌రోడ్, A.T.P.
- సాయివైష్ణవి, 7వతరగతి, కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, అనంతపురం.
