-
12నుంచి 2తీసేస్తే ఎంత మిగులు తుంది?
జవాబు: ఒకటి -
నిద్ర లేవగానే మొదట చేసే పని ఏది?
జవాబు: కళ్ళు తెరవడం! -
ప్రపంచం లోని ప్రజలంతా ఎక్కువగా ఏబాష మాట్లాడతారు?
జవాబు: తమమాతృబాష! -
మగవాళ్ళందరూ తల దించుకునేది ఎప్పుడు?
జవాబు: క్షవరం చేయించుకునేటప్పుడు! -
పసిఫిక్ సముద్రం మధ్యలో ఏముంటుంది?
జవాబు: జలం! -
గందరగోళపు వాస్తు సిద్ధాంతి ఏమంటాడు?
జవాబు: ఇల్లుపీకి పందిరెయ్యమంటాడు! -
వారానికోసారి బంద్ జరిగితే ఏమవుతుంది?
జవాబు: పెట్రోలు మిగిలిపోతుంది; వాతావరణ కాలుష్యం తగ్గుతుంది!
