పాట నేర్చుకుందాం
అసలు దైవ భక్తుడంటే ఎవరు ? అది తెలియజెప్పే ఈ గుజరాతీ గీతం అంటే గాంధీజీకి చాలా ఇష్టం. ఇంటర్నెట్లో http://kottapalli.in నుండి ఈ పాటని విని, డౌన్లోడు చేసుకొని నేర్చుకోండి ఇంక !
రచన: నర్సీ మెహతా, పదిహేనవ శతాబ్దం. సంగీతం, స్వర కల్పన : పేరి శ్రీరామ మూర్తి గారు
సేకరణ, గానం: సుష్మ, సౌమ్య నిట్టల, ఆరోహి మ్యూజిక్. గిటార్ : శామ్యూల్ కిరణ్ కుమార్
{{ Audio(issue="2014/11", filename="vaishnava.mp3") }}